Saudi Arabia Aid To Ukraine : ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం

ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల మానవతా సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సౌదీ రాష్ట్ర వార్తా సంస్థ (ఎస్పీఏ) తెలిపింది.

Saudi Arabia Aid To Ukraine : ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం

Saudi Arabia Aid To Ukraine

Updated On : October 15, 2022 / 11:43 AM IST

Saudi Arabia Aid To Ukraine : ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు సౌదీ అరేబియా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు సౌదీ అరేబియా 400 మిలియన్ల డాలర్ల మానవతా సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సౌదీ రాష్ట్ర వార్తా సంస్థ (ఎస్పీఏ) తెలిపింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి ఫోన్ చేశారు.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం మోదీతోనే.. ఐక్య రాజ్య సమితిలో మెక్సికో ప్రతిపాదన

మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగించడానికి, వాటిని ముమ్మరం చేయడానికి దోహదపడే ప్రతిదానికీ మద్దతు ఇవ్వడానికి క్రౌన్ ప్రిన్స్ సంసిద్ధతను వ్యక్తం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.