Viral Video : స్విమ్మింగ్ పూల్‌లో దూకిన చిన్నారి…రెప్పపాటులో కాపాడిన తల్లి

స్విమ్మింగ్ పూల్ లోకి దూకిన చిన్నారిని అతడి తల్లి కనురెప్ప పాటులో రక్షించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : స్విమ్మింగ్ పూల్‌లో దూకిన చిన్నారి…రెప్పపాటులో కాపాడిన తల్లి

Viral Video

Updated On : May 5, 2022 / 3:45 PM IST

Viral Video : చిన్న పిల్లలు ఆటలాడుకుంటూ  ఇంట్లో  నిర్నించిన నీటి కుంటల్లో పడి  మరణించిన అనేక ఘటనలు మనం  గతంలో చూశాము. పెద్దవాళ్లు అప్రమత్తంగా  లేకపోతే చిన్నారుల ప్రాణాలు  ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది.

స్విమ్మింగ్ పూల్ లోకి దూకిన చిన్నారిని అతడి తల్లి కనురెప్ప పాటులో రక్షించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కొడుకు పూర్తిగా  నీటిలో మునిగిపోకుండానే చొక్కాపట్టుకుని పైకి లాగేసిన వీడియోకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.

Also Read : Punjab : పటియాలా లా యూనివర్సిటీలో కరోనా కలకలం..60మంది విద్యార్ధులకు పాజిటివ్
కనురెప్పపాటులో బిడ్డనుకాపాడుకున్న మహిళను అందరూ మెచ్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను ది ఫిగెన్ అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మదర్ ఆఫ్ ది ఇయర్ అంటూ వ్యాఖ్యానిస్తూ పోస్టు చేసిన ఆవీడియోను మీరు ఓ లుక్కేయండి….