agnipath: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనల్లో పాల్గొన్న యువకుడి ఆత్మహత్యాయత్నం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటీవల నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇటీవల నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన గోవింద్ అజయ్ అనే యువకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేస్తోన్న సమయంలో ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడాడు. దీంతో ఆయన గురించి అందరికీ తెలిసింది.
Agnipath: అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు: అజిత్ డోభాల్
తన మీద పోలీసులు కేసు నమోదు చేస్తారేమో అని అజయ్ భయపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేయడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగి విధ్వంసానికి పాల్పడడంతో పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం
- Rahul Gandhi: ‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
- agnipath: తెలంగాణ పోలీసుల అదుపులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావు
1Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
2OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
3Britain Covid : రోజుకు 3లక్షల కరోనా కేసులు.. మళ్లీ కొవిడ్ సునామీ.. బ్రిటన్ను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి
4Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..
5Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
6MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
7IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
8Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
9Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
10Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!