BJP Chief Bandi Sanjay : రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది-బీజేపీ చీఫ్ బండి సంజయ్
రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

BJP Chief Bandi Sanjay : రైతుల వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను, మంత్రులను ఉసిగొల్పి పోలీసుల సహాయంతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారన్నారు. రైతులను కాపాడే యత్నంలో 56 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయని…. 20 వాహనాలు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేయడం లేదని….. సబ్సిడీలన్నీ ఎత్తేసారని బండి సంజయ్ చెప్పారు. ఏడేళ్లుగా ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను సీఎం కేసీఆర్ మోసం చేసారని అన్నారు. రాష్ట్రంలో మూడెకరాల భూమి పధకం కూడా అమలవటంలేదని…. సీఎం దళితులను మోసం చేసారని బండి సంజయ్ అన్నారు. దళిత బంధు పేరుతో దళితుల ఓట్లు దండుకోవాలని చూశారని….ప్రశ్నించే గొంతును పార్టీ నుంచి గెంటేస్తున్నారని…ఇందుకు ఉదాహరణ ఈటల రాజేందర్ అని బీజేపీ అధ్యక్షుడు సంజయ్ వివరించారు.
కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేకుండా…ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం పీకేసిందన్నారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టుల రోస్టర్‌ను జీరో నుంచి 13 వేల ఉద్యోగాలు మాయం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన అన్నారు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, రోడ్డున పడ్డారని బండి సంజయ్ పేర్కోన్నారు. ఉద్యమాల ఫలితంగా రాజకీయంగా పెనుమార్పులు సంభించాయని…రాష్ట్రంలో కుటుంబ, నియంత, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read : Woman Commits Suicide : గుంటూరు జిల్లాలో మహిళ ఆత్మహత్య
ఇందిరా గాంధీ మొదలు మన్మోహన్ సింగ్ పాలన వరకు చూశాం. ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడారని బండి తెలిపారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మొదలు చంద్రబాబు హయాం వరకు కుటుంబ, నియంత, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రంలో కూడా ప్రస్తుతం నియంత, కుటుం పాలన కొనసాగుతోందని… ప్రజల ద్రుష్టి మళ్లించడానికి సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
- CM KCR : 8 నెలల తరువాత రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్
- CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- Rythu Bandhu: నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. తొలిరోజు ఎవరికంటే..
- Rythu Bandhu : తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు
- T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
1COVID: మా జీరో-కొవిడ్ విధానమే సరైనది: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
2APSRTC Charges : ఏపీలో మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు.. ఎప్పటినుంచంటే?
3Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
4Ukraine: యుద్ధం కొనసాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్
5Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
6Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్
7Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
8Maharashtra: అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించాం: ఏక్నాథ్ షిండే
9PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
10Nurse Gang Raped : బెదిరించి, మద్యం తాగించి కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. చెన్నైలో దారుణం
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..
-
Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
-
Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?