Rajya Sabha : రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.

Bjp Rajya Sabha
Rajya Sabha : రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ కు, సుశ్రి కవితా పటిదార్ కు మధ్యప్రదేశ్ నుంచి, జగ్గేష్ కు కర్ణాటక నుంచి అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండేకు మహారాష్ట్ర నుంచి, ఘన్ శ్యామ్ తివారీకి రాజస్ధాన్ నుంచి, లక్ష్మీకాంత్ వాజ్ పేయి, రాధామోహన్ అగర్వాల్,సురేంద్రసింగ్ నగర్, బాబూరామ్ నిషద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ కి ఉత్తర ప్రదేశ్ నుంచి….కల్పనా సైనాకు ఉత్తరాఖండ్ నుంచి, సతీష్ చంద్రదూబేకు బీహార్ నుంచి, కిషన్ లాల్ పన్వారాకు హరియానా నుంచి అవకాశం కల్పించారు, ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.