Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు

రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. తమిళనాడులో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు

BJP Kushbu : తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుష్బు పేర్కొన్నారు. ఎనిమిది సంవత్సరాల నుండి మోదీ దేశాన్ని పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ఒక్క స్కామ్ కూడా లేకుండా నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేస్తున్న మహానుభావుడు మోదీ అని కొనియాడారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.

అందుకోసం తమిళ వాసులు మొత్తం ఒక్కటి అవ్వాలని పిలుపు ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. తమిళనాడులో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

BJP Executive Meeting : హైదరాబాద్‌లో కాషాయ సంబురం.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం

తమిళనాడులో అన్నమలై ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు.