Flat Tummy: నాజూకైన పొట్ట.. వారం రోజుల్లో

ఏదైనా పార్టీకో, సెలబ్రేషన్ కో వెళ్లాలనుకున్నప్పుడే గుర్తొస్తాయి. మనం ఎలా ఉన్నాం. డ్రెస్ ఫిట్టింగ్ సరిపోతుందా అని. అప్పుడు నడుము, పొట్ట భాగంలోకనిపించే పొట్ట ఇబ్బందిగా కనిపిస్తుందా..

Flat Tummy: నాజూకైన పొట్ట.. వారం రోజుల్లో

Flat Tummy

Flat Tummy: ఏదైనా పార్టీకో, సెలబ్రేషన్ కో వెళ్లాలనుకున్నప్పుడే గుర్తొస్తాయి. మనం ఎలా ఉన్నాం. డ్రెస్ ఫిట్టింగ్ సరిపోతుందా అని. అప్పుడు నడుము, పొట్ట భాగంలోకనిపించే పొట్ట ఇబ్బందిగా కనిపిస్తుందా.. చాలా తక్కువ టైంలోనే రెడీ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి.

సర్కూట్ ట్రైనింగ్
500 నుంచి 600 కేలరీలు ఖర్చుపెట్టాలనుకునే టార్గెట్ తో సర్కూట్ ట్రైనింగ్ పూర్తి చేయండి.

అబ్డామినల్ వర్కౌట్
వారానికి మూడు సార్లు చేయడంతో పాటు క్రంచెస్, లెగ్ రైజెస్ 20రిపీటీషన్స్ తో చేయండి. పుషప్ పొజిషన్ లో ప్లాంక్స్ తప్పనిసరి.

ఫుడ్ చెక్ చేస్కోండి
షుగర్ లేని కూరగాయలు, బ్రెడ్స్, చికెన్, బీఫ్, చేపలు లాంటివి తీసుకోండి.

ఉప్పు మానేయండి
శరీరంలో నీటి శాతం తగ్గడం కోసం ఉప్పు తినకండి.

నీరు ఎక్కువగా తీసుకోండి
హెల్తీ ద్రవాలు తీసుకోండి. గ్రీన్ టీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే తాజా కూరగాయలు, పండ్ల రసం బెటర్.

ఆల్కహాల్ కు దూరంగా
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బినట్లుగా అవుతుంది. కనీసం ఒక్క వారమైనా తాగకుండా ఉండండి.

ఒత్తిడి మరిచిపోండి
ఒత్తిడి కారణంగా కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలా చేయడం వల్ల పొట్టభాగంలో బరువు పెరుగుతుంది.