Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం మరో హీరో వస్తున్నాడా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫిక్షన్ కథతో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం మరో హీరో వస్తున్నాడా..?

Hari Hara Veera Mallu To Have Another Young Hero

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫిక్షన్ కథతో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Hari Hara Veera Mallu: వీరమల్లుకు ఇక ఆ ఒక్క ఛాన్సేనా..?

ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరమల్లు అనుచరుడి పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని.. ఈ పాత్ర కోసం ఓ యంగ్ హీరోను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.

Hari Hara Veera Mallu: కన్ఫ్యూజన్‌లో పడేసిన వీరమల్లు.. వస్తాడా రాడా..?

అయితే ఈ పాత్ర కోసం ఎవరిని హీరోగా తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఎం.రత్నం ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మరో హీరోగా ఎవరు నటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.