Instagram Guide : ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో ‘Alt text’ ఫీచర్.. ఇకపై టెక్స్ట్ యాడ్ చేయడం.. మార్చడం ఎంతో ఈజీ తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Instagram Guide : ప్రముఖ మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ఫొటో షేరింగ్ యాప్ (Instagaram) ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ఆల్ట్ టెక్స్ట్‌ (Alt text) ఫీచర్. ఇన్‌స్టా పోస్టుల్లోని కంటెంట్‌ను వివరించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Instagram Guide : ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో ‘Alt text’ ఫీచర్.. ఇకపై టెక్స్ట్ యాడ్ చేయడం.. మార్చడం ఎంతో ఈజీ తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Instagram Guide _ A guide on how to add or change ‘Alt text’ on Instagram posts

Instagram Guide : ప్రముఖ మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్, ఫొటో షేరింగ్ యాప్ (Instagaram) ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ఆల్ట్ టెక్స్ట్‌ (Alt text) ఫీచర్. ఇన్‌స్టా పోస్టుల్లోని కంటెంట్‌ను వివరించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్‌స్టాలో ఫొటో లోడ్ కాగానే టెక్స్ట్ ఫీచర్ కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ పోస్టుల కోసం టెక్స్ట్‌లను రూపొందించవచ్చు. కానీ, మీ సొంత క్యాప్షన్‌ల ద్వారా మీ సొంత పోస్ట్‌లను వివరించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆల్ట్ టెక్స్ట్‌ను ఎలా యాడ్ చేయాలి? ఎలా మార్చాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌స్టా పోస్ట్‌కి అల్ట్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలంటే? :

* మొబైల్ ఫోన్‌లో Instagram యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఇప్పటికే ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేయండి.
* ఇమేజ్-ఎడిటింగ్ టూల్, ఫిల్టర్‌ని ఎంచుకోండి.
* ఇప్పుడు, Next బటన్‌పై Tap చేయండి.
* యాక్సెసిబిలిటీ Tabకు వెళ్లండి.
* బాక్స్‌లో Alt Text ఎంటర్ చేయండి.
* ఇంకా, పోస్ట్ చేసేందుకు Share బటన్‌ను Tap చేయండి.

Instagram Guide _ A guide on how to add or change ‘Alt text’ on Instagram posts

Instagram Guide _ A guide on how to add or change ‘Alt text’ on Instagram posts

Read Also : Instagram Account Hack : మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందా? ఈ కొత్త టూల్ ద్వారా మీ అకౌంట్ ఈజీగా తిరిగి పొందవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

పోస్ట్ Alt Text ఎలా మార్చాలంటే? :

* స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ను ఓపెన్ చేయండి.
* ఆల్ట్ టెక్స్ట్ మార్చాల్సిన Instagram పోస్ట్‌ను విజిట్ చేయండి.
* ఇప్పుడు, ఫోటో లేదా వీడియో పక్కన అందుబాటులో ఉన్న త్రి డాట్స్ మెను బటన్‌పై Tap చేయండి.
* Edit ఆప్షన్ ఎంచుకోండి.
* యాక్సెసిబిలిటీ ట్యాబ్‌కి వెళ్లండి.
* పోస్టు కింద ఫొటో అప్‌లోడ్ చేయగానే కనిపించే అదనపు బాక్సులో ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయండి.
* ఆ తర్వాత చేసిన మార్పులను Save చేసేందుకు Done బటన్‌ను Tap చేయండి.

ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లను పంపడానికి, యాప్‌లో డైరెక్ట్ మెసేజ్‌లను ఓపెన్ చేయాలి. ఆపై రిసీవర్ చాట్ విండోను ఓపెన్ చేయండి. దిగువన ఉన్న టెక్స్ట్-టైపింగ్ బార్ పక్కన స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది. స్టిక్కర్-సెర్చ్ బార్‌ను ఓపెన్ చేసేందుకు బటన్‌పై Tap చేయండి. ఇన్‌స్టా స్టిక్కర్‌ల కోసం న్యూ ఇయర్ అని టైప్ చేయండి. మీకు నచ్చిన స్టిక్కర్‌పై Tap చేసి Send బటన్‌పై Tap చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 13 Discount : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు.. వెంటనే కొనేసుకోండి..!