KTR Goa Tour : ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుటుంబంతో కలిసి గోవా టూర్ వెళ్లారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు.

KTR Goa Tour : ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లిన మంత్రి కేటీఆర్

Ktr Goa Tour

Updated On : December 26, 2021 / 6:46 AM IST

KTR Goa Tour : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుటుంబంతో కలిసి గోవా టూర్ వెళ్లారు. ఈ సందర్భంగా గోవాలో ఆయన రోడ్ సైడ్ షాపింగ్ చేశారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గోవా టూర్ వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఫ్యామిలీతో కలిసి లోకల్ బజారులో షాపింగ్ చేశారు. అక్కడ షాపింగ్ చేసిన ఫోటోలతో పాటు చిరు వ్యాపారులతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి

చదవండి : Minister KTR : ‘నా పిల్లలపై బీజేపీ మీడియా థర్డ్‌ గ్రేడ్‌ నేతలు నీచమైన వ్యాఖ్యలు’ : మంత్రి కేటీఆర్