Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుండి ‘మాస్ మొగుడు’గా వస్తున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుండి ‘మాస్ మొగుడు’గా వస్తున్న బాలయ్య!

Mass Mogudu Song From Veera Simha Reddy To Be Out Tomorrow

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Veera Simha Reddy : ‘మాస్ మొగుడి’గా బాలయ్య.. వీరసింహారెడ్డి సాంగ్ అప్డేట్!

వీరసింహారెడ్డి మూవీ నుండి ‘మాస్ మొగుడు’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను రేపు రాత్రి 7.55 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో బాలయ్య శ్రుతి హాసన్ కళ్లల్లోకి చూస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఈ పాట కూడా ఊరమాస్ సాంగ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాటతో థమన్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Veera Simha Reddy: దుమ్ములేపుదాం.. థియేటర్ ఓనర్లు ప్రీపేర్ కావాలంటోన్న థమన్

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ‘మాస్ మొగుడు’ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.