Nayanthara – Vignesh Shivan : ప్రియుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్న న‌య‌న‌తార‌..

లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కోవిడ్ టైంలో ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో అనుకునేరు.. వారిద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న పిక్స్ అవి..

Nayanthara – Vignesh Shivan : ప్రియుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్న న‌య‌న‌తార‌..

Nayanthara – Vignesh Shivan

Updated On : May 19, 2021 / 5:53 PM IST

Nayanthara – Vignesh Shivan: లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కోవిడ్ టైంలో ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో అనుకునేరు.. వారిద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న పిక్స్ అవి..

Nayanthara - Vignesh Shivan

ఈ లవ్ బర్డ్స్ చెన్నైలో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకున్నారు. మాస్కులు ధరించి, ఇద్దరు బ్లాక్ టీష‌ర్టులు వేసుకుని కనిపించారు.. నయనతార వ్యాక్సిన్ వేయించుకుంది.. దయచేసి అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోండి అంటూ ఈ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు విఘ్నేశ్..

Nayanthara

ఇటీవల ‘నిజాల్’ అనే మలయాళ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార ‘నెట్రికన్’ అనే మూవీలో అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది..
విఘ్నేశ్ శివన్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)