NTR: ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పర్ఫార్మెన్స్.. క్లారిటీ ఇచ్చిన తారక్!

ఇండియన్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. దర్శకదిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు గ్లోబల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను పలు దేశాల్లో రిలీజ్ చేయగా అందరిచేత వావ్ అనిపించింది. ఇక ఈ సినిమా పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకుని అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కాగా, ఇప్పుడు అందరి చూపులు ఆస్కార్ అవార్డుపై ఉంది.

NTR: ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పర్ఫార్మెన్స్.. క్లారిటీ ఇచ్చిన తారక్!

NTR Gives Clarity On Naatu Naatu Song Performance With Ram Charan On Oscars Stage

NTR: ఇండియన్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. దర్శకదిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు గ్లోబల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను పలు దేశాల్లో రిలీజ్ చేయగా అందరిచేత వావ్ అనిపించింది. ఇక ఈ సినిమా పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకుని అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కాగా, ఇప్పుడు అందరి చూపులు ఆస్కార్ అవార్డుపై ఉంది.

NTR30: మార్చిలో రెండు అప్డేట్స్‌తో వస్తున్న ఎన్టీఆర్ 30..?

ఆస్కార్ అవార్డుల బరిలో ‘నాటు నాటు’ పాట నేరుగా నామినేట్ కావడంతో ఈ పాటకు ఆస్కార్ రావడం ఖాయమని భారత సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ అమెరికాలో ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం కోసం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు వరుసగా పలు హాలీవుడ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ లాస్ ఏంజిల్స్‌కు చెందిన KTLA ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Oscars 2023: ఆస్కార్ వేదికపై ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగం.. ‘నో’ చెప్పిన అకాడమీ!

ఆస్కార్ వేదికపై తారక్, చరణ్ నాటు నాటు సాంగ్ పర్ఫార్మ్ చేస్తారనే వార్తకు ఆయన క్లారిటీ ఇచ్చాడు. తాను ఆస్కార్ అవార్డుల రెడ్ కార్పెట్‌పై పూర్తి ఇండియన్‌గా నడిచి వస్తానని చెప్పుకొచ్చిన తారక్, వేదికపై నాటు నాటు సాంగ్ పర్ఫార్మ్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. కానీ, కీరవాణితో పాటు పాట పాడిన సింగర్స్ ఈ పాటను పర్ఫార్మ్ చేస్తారని తారక్ చెప్పుకొచ్చాడు.