Omicron : బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లేదు
తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

Omicron Case In Telangana : దేశంలో కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా రేపో మాపో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల నిర్ధారణ అవ్వొచ్చు అని స్వయంగా హెల్త్ డైరెక్టరే ప్రకటించారు. ఇప్పటికే 13 మంది ఒమిక్రాన్ అనుమానితులకు టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు.
వీరి జినోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్స్ సోమవారం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మహిళకు కరోనా సోకటంతో టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. మిగతా 12 మంది జినోమ్ సీక్వెన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది. జనవరిలో కరొనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని తెలంగాణ ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Also Read : Health Secretary Srinivasarao : ఫిబ్రవరిలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుంది – శ్రీనివాసరావు
మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. కరీంనగర్లో ఓ మెడికల్ కాలేజీలో ఆదివారం ఏకంగా 39 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. జిల్లా ఆస్పత్రులు… పెద్దాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
- KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
- Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
- BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
- Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
- Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
1Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
2Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
3NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
4Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
5NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
6NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
7Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
8CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
9RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
10IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు