TSRTC : అద్భుతమైన పాట పాడిన ఆర్టీసీ డ్రైవర్..ట్వీట్ చేసిన సజ్జనార్
నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు.

TSRTC MD Sajjanar : ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే పదవి చేపట్టిన ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..దూకుడుగా వెళుతున్నారు. ప్రయాణీకులను ఎలాంటి అసౌకర్యం కలుగకుండా..పలు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్లు, కండక్టర్ల విషయంలో సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదయమే 4 గంటలకు బస్సులు రోడ్లపైకి వస్తాయని ప్రకటించిన ఆయన..ఎలాంటి సమస్యనైనా..సలహాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తనకు తెలియచేయాలని సూచించారు.
Read More : Train Booking : వారం రోజుల పాటు రైలు రిజర్వేషన్లు బంద్..ఎందుకు ?
బాలల దినోత్సవం సందర్భంగా..15 ఏండ్ల పిల్లలకు ఉచిత ప్రయాణం, పెళ్లిళ్లకు ఆర్టీసీ బుక్ చేసుకుంటే..గిఫ్ట్ లు అందచేస్తున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ..ప్రయాణీకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా..ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన చర్యను ప్రశంసిస్తూ..ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
Read More : Amit Shah : ఏపీలో 2024 అధికారం దిశగా బీజేపీ – సోము వీర్రాజు
నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. నాగర్ కర్నూలు, కొల్లాపూర్, వనపర్తి డిపోల నుంచి బస్సులు నడుస్తుంటాయి. నాగర్ కర్నూలు కు చెందిన డ్రైవర్ శాంతయ్య ఈ జాతరకు వచ్చే ప్రయాణీకులను ఆకర్షించేందుకు…అద్భుతమైన పాటను పాడారు. మైసమ్మ దేవత ప్రాశస్త్యం తెలుపుతూ..పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణం చేద్దామని ప్రయాణీకులను డ్రైవర్ శాంతయ్య విజ్ఞప్తి చేశారు.
Promoting #PublicTransport By Sri Shanthaiah Driver, #Nagarkurnool depot #TSRTC #Hyderabad #IchooseTSRTC @puvvada_ajay @Govardhan_MLA @TSRTCHQ @VChelamela @SpNagarkurnool @TV9Telugu @sakshinews @V6News @way2_news @rpbreakingnews @AsianetNewsTL @ANI @PIBHyderabad @IPRTelangana pic.twitter.com/H6RO0NAmKy
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 15, 2021
- Telangana RTC : చిల్లర సమస్యకు పరిష్కారం-ఆర్టీసీ బస్సులో రౌండప్ చార్జీలు అమలు
- TSRTC : మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నేరుగా వనదేవతల గద్దెల దగ్గరే దిగొచ్చు
- Medaram Jatara : మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్
- TSRTC : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
- TSRTC : అర్ధరాత్రి సజ్జనార్‌కు యువతి ట్వీట్
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్‌న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!