Samantha : సమంత ఫస్ట్ సంపాదన ఎంతో తెలుసా??

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీ మొట్టమొదటి సంపాదన ఎంత అని అడగగా సమంత దీనికి సమాధానమిస్తూ.. ''నా మొదటి సంపాదన ఒక హోటల్‌లో హోస్టెస్‌గా...........

Samantha : సమంత ఫస్ట్ సంపాదన ఎంతో తెలుసా??

Samantha

 

Samantha :  సెలబ్రిటీలు, స్టార్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి ఎప్పుడూ టచ్ లో ఉంటారు. వారికి మరింత దగ్గరవడానికి అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటారు. చైతూతో విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

Samantha : లైఫ్‌లో అసలు టాటూ వేపించుకోకండి

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీ మొట్టమొదటి సంపాదన ఎంత అని అడగగా సమంత దీనికి సమాధానమిస్తూ.. ”నా మొదటి సంపాదన 500 రూపాయలు. ఒక హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు ఇచ్చారు. అది నేను 10th లోనో 11th లోనో ఉన్నప్పుడు జరిగింది” అని తెలిపింది. అలా 500లతో మొదలుపెట్టి ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది సమంత. ఇంకా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలిచ్చింది సమంత.