Seeti Maar : వావ్.. సల్మాన్ ‘సీటీ మార్’.. బన్నీ, డీఎస్పీలకు థ్యాంక్స్ చెప్పిన భాయ్ జాన్.. ప్రేయసితో పాడించాడుగా!

తన ఫ్యాన్స్, మూవీ లవర్స్ కోసం ఈ ఏడాది ఈద్ ట్రీట్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..

Seeti Maar : వావ్.. సల్మాన్ ‘సీటీ మార్’.. బన్నీ, డీఎస్పీలకు థ్యాంక్స్ చెప్పిన భాయ్ జాన్.. ప్రేయసితో పాడించాడుగా!

Seeti Maar Video Song From Radhe Your Most Wanted Bhai

Seeti Maar: తన ఫ్యాన్స్, మూవీ లవర్స్ కోసం ఈ ఏడాది ఈద్ ట్రీట్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..

Radhe : సల్లూ భాయ్ ‘సీటీ మార్’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీశాడు.. ‘రాధే’ ఈద్ ముబారక్ చెబుతున్నాడు..

జీ స్టూడియోస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ‘రాధే’ థియేట్రికల్ ట్రైలర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ట్రైలర్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు..

Allu Arjun – Salman Khan : బన్నీ స్టెప్స్ కాపీ కొట్టిన భాయ్ జాన్.. కాపీ కాదు క్రెడిట్ ఇచ్చారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘DJ- దువ్వాడ జగన్నాథమ్’ మూవీలోని ‘సీటీ మార్’ అనే సాంగ్‌లో స్టెప్స్ కుమ్మేశాడు.. ట్రైలర్‌లో కొన్ని సెకన్లపాటు మాత్రమే చూపించినా ఫుల్ కిక్ ఇచ్చాడు భాయ్ జాన్.. సోమవారం ఫుల్ వీడియో సాంగ్ వదిలారు.. మన రాక్ స్టార్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ రాశారు.. కమాల్ ఖాన్, సల్మాన్ ప్రేయసి లులియా బ్యూటిఫుల్‌గా పాడారు.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు..

Salman Khan

ఎప్పటిలానే ఫుల్ ఎనర్జీతో, తన స్టైల్ మేనరిజమ్స్‌తో, స్టెప్స్ అరిపించాడు భాయ్ జాన్.. దిశా పటాని కూడా మూమెంట్స్ అదరగొట్టేసింది.. రణదీప్ హుడా విలన్‌గా కనిపించనున్నాడు. సాజిద్ వాజిద్, ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్, హిమేష్ రేష్మియా సంగీతమందిస్తున్నారు. మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్.. రిలీజ్ అవనుంది..