Kakinada: కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి సంచారం

కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అట‌వీ, వన్యప్రాణి ర‌క్ష‌ణ‌, ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Kakinada: కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి సంచారం

Kakinada: కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అట‌వీ, వన్యప్రాణి ర‌క్ష‌ణ‌, ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిర్దిష్టమైన ప్రదేశంలో ఉందని అంచనాకి వస్తే పులిని ట్రాంక్విలైజ్ గ‌న్‌తో షూట్ చేసి స్పృహ కోల్పోయేలా చేస్తామని మహారాష్ట్ర తడోబా నుంచి వచ్చిన ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

Maharashtra: ఇత‌ర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వ‌చ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత

ఇప్పటివరకు నాలుగు మండలాల్లోని 33 గ్రామాల్లో పులి తిరిగింది. నెల రోజుల పాటు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అది తిరుగుతోంది. పులి దిశ ఆ కారిడార్ మీదుగా ఇలాగే ఉంటే సార్లంక అభయారణ్యం మీదుగా అనకాపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.