Today Gold Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

పసిడి (Gold Price) రేటు భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.690 రూపాయాలు తగ్గి.. రూ.45,050కి చేరింది.

Today Gold Price : పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

Gold Silver Price Today

Today Gold Price : పసిడి (Gold Price) రేటు భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.690 రూపాయాలు తగ్గి.. రూ.45,050కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.750తగ్గి.. రూ.49,150 దిగొచ్చింది. గత మూడు నెలల కాలంలో ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. అయితే మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో ధర పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతుండగా, ఈ తగ్గుదల మహిళలకు శుభవార్తేనని చెప్పాలి. అయితే కొన్ని నగరాల్లో వెయ్యి రూపాయలకుపైగా తగ్గగా, కొన్ని నగరాల్లో వెయ్యి రూపాయల లోపు తగ్గింది.

చదవండి : Gold Rate : దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో స్థిరంగా బంగారం ధరలు

ఇక దేశంలోని వివిధ నగరాల్లోని బంగారం రేట్లను ఒకసారి పరిశీలిస్తే.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,500గా ఉంది. ( Delhi Gold Price)
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది. (Mumbai Gold Price)
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280 ఉంది. (Chennai Gold Price)
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,460 ఉంది. (Kolkata Gold Price)
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉంది. (Bangalore Gold Price)
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది. (Kerala Gold Price)

చదవండి : Gold Rate : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది. (Gold Price In Hyderabad)
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది. (Gold Price In Vijayawada)
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,150వద్ద కొనసాగుతోంది. (Gold Price In Visakhapatnam)