TTD Special Entry Darshan : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల వాయిదా

తిరుమ‌ల‌ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతినెల 20 వ తేదీన మరుసటి నెల కోసం విడుదల చేసే 300/- రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను

TTD Special Entry Darshan : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల వాయిదా

Ttd Tickets

TTD Special Entry Darshan : తిరుమ‌ల‌ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రతినెల 20 వ తేదీన మరుసటి నెల కోసం విడుదల చేసే 300/- రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ వాయిదా వేసింది.  పరిపాలనా కారణాల వల్ల  సెప్టెంబరు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను  వాయిదా వేసినట్లు తెలిపింది.  సెప్టెంబరు నెల‌ దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోర‌డ‌మైన‌దని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.