‘రాధికాను ఆపితే.. ఆపకపోతే’.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్..

లాక్‌డౌన్ వేళ Throwback ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న రాధికా ఆప్టే..

‘రాధికాను ఆపితే.. ఆపకపోతే’.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్..

లాక్‌డౌన్ వేళ Throwback ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న రాధికా ఆప్టే..

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఊపు ఊపుతున్నారు. వర్కౌట్స్, కుకింగ్, ఇంటి పనులు ఇలా ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

తాజాగా టాలెంటెడ్ యాక్ట్రెస్, బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తన లాక్‌డౌన్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పిక్స్‌లో బికినీలో హీటెక్కిస్తున్న రాధికా స్కూబా డైవింగ్ కూడా చేసింది. ఇవి లాక్‌డౌన్‌కి ముందు ఆమె లండన్ ట్రిప్‌కి వెళ్లినప్పటి ఫోటోలట.

రాధికా అందాలబోరతకు మతిపోయిన కుర్రాళ్లు రాధికా నిండుగా డ్రెస్ చేసుకున్న ఫోటో, బికినీ ఫోటో పక్కపక్కన పెట్టి ‘రాధికా ఆపితే.. ఆపకపోతే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు త్వరగా చక్కబడాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేసింది రాధిక ఆప్టే.