Tegimpu: రన్‌టైమ్ లాక్ చేసుకున్న ‘తెగింపు’.. ఎంతో తెలుసా?

తమిళ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ హిట్ ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

Tegimpu: రన్‌టైమ్ లాక్ చేసుకున్న ‘తెగింపు’.. ఎంతో తెలుసా?

Ajith Tegimpu Locks Runtime

Tegimpu: తమిళ హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ హిట్ ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

Ajith: కన్ఫం.. ‘తెగింపు’తో దిగుతున్న తమిళ స్టార్ హీరో!

ఇక ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ రన్‌టైమ్‌ను లాక్ చేసింది. తెగింపు చిత్రానికి 147 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఓ స్టార్ హీరో సినిమాకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అవుతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Vijay -Ajith : 9 ఏళ్ల తర్వాత.. బాక్సాఫీస్ వార్​కు రెడీఅయిన తమిళ స్టార్స్

ఈ సినిమాలో మంజు వారియర్ కీలక పాత్రలో నటిస్తుండగా, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగులో రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, IVY ప్రొడక్షన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి.