Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

RGV: హీరోలలో విజయ్ లాంటి హీరోను చూడలే.. వర్మ ట్వీట్!

రామ్ గోపాల్ వర్మ.. వివాదాలు ఎక్కడ ఉన్నా హగ్ చేసుకొని మరీ తెచ్చిపెట్టుకోవడం ఈయన స్టైల్. ఆయన చెప్పేది మంచిదే అయినా వివాదాస్పదం కావాలనే చెప్తారేమో అనిపిస్తుంది. సినిమా గురించి మాట్లాడినా.. మన హీరోల గురించి మాట్లాడినా.. ఆయనకి నచ్చింది.. అనిపించింది అనేసి.. అంతా నా ఇష్టం అనడం మనం ఇప్పటికే చూశాం.

Updated On - 11:24 am, Tue, 20 July 21

Rgv

RGV: రామ్ గోపాల్ వర్మ.. వివాదాలు ఎక్కడ ఉన్నా హగ్ చేసుకొని మరీ తెచ్చిపెట్టుకోవడం ఈయన స్టైల్. ఆయన చెప్పేది మంచిదే అయినా వివాదాస్పదం కావాలనే చెప్తారేమో అనిపిస్తుంది. సినిమా గురించి మాట్లాడినా.. మన హీరోల గురించి మాట్లాడినా.. ఆయనకి నచ్చింది.. అనిపించింది అనేసి.. అంతా నా ఇష్టం అనడం మనం ఇప్పటికే చూశాం. అలాంటిది.. ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ సినిమా గురించి మాట్లాడితే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది కదా. వర్మ ఇప్పుడు అదే చేశారు.

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసినట్లు తెలిపిన వర్మ సినిమాపై.. హీరో విజయ్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సినిమాలో టైగర్, లయన్ క్రాస్ ఓవర్ కంటే.. హీరో విజయ్ దేవరకొండ.. సూపర్ క్రాస్ ఓవర్ పవన్, మహేష్, రవితేజ అంటూ చెప్పుకొచ్చారు. తెరమీద విజయ్ ను లైగర్ గా చూస్తే గొప్పగా ఉన్నాడని.. తను చూసిన స్టార్ హీరోలందరిలో ఈ రెండు దశాబ్దాల్లో విజయ్ లాంటి హీరోను చూడలేదు అంటూ ట్వీట్ చేశారు. నిర్మాతలు కరణ్ జోహార్, ఛార్మిలతో పాటు దర్శకుడు పూరికి వర్మ స్పెషల్ థాంక్స్ కూడా చెప్పుకున్నారు. అయితే వర్మ ట్వీట్ ను పవన్, మహేష్ అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి!

Advertisement shastrabam
Masterminds Image Comp
Crime News2 mins ago

Jharkhand : జాగింగ్ చేస్తుండగా జడ్జి దారుణ హత్య..

Latest13 mins ago

Google : వ్యాక్సిన్ కంపల్సరీ, వర్క్ ఫ్రం హోమ్..ఉద్యోగులకు స్వల్ప ఊరట

International22 mins ago

Nasa Photo : నాసా స్పేస్ కెమెరాలో…ఒలంపిక్ వెలుగు జిలుగులు

Latest23 mins ago

Instagram Longer Reels : ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 60 సెకన్ల రీల్స్ పోస్టు చేసుకోవచ్చు!

Latest30 mins ago

Black Bucks : వేలాది కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియో షేర్ చేసిన ప్రధాని

Latest34 mins ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest42 mins ago

Evaru Meelo Koteeswarulu : రూ. 25 లక్షలు గెలుచుకున్న రామ్ చరణ్!..ఎందులో తెలుసా ?

Latest45 mins ago

Radhe Shyam: సంక్రాంతి రిలీజ్..! అప్‌డేట్ ఆన్ ది వే డార్లింగ్స్..

Andhrapradesh46 mins ago

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

Latest52 mins ago

Inox Offer : మీరాభాయి ఛానుకు లైఫ్ లాంగ్ inox సినిమా టికెట్స్ ఫ్రీ

Latest56 mins ago

Salvamari : పొలంలో కూలి.. చదువుల సరస్వతిగా

Andhrapradesh1 hour ago

Anantapur : హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్.. సినిమా రేంజ్‌లో ట్విస్టులు!

Andhrapradesh1 hour ago

Apartment in danger : కూలిపోయే దశలో అపార్ట్ మెంట్..జాకీలతో నిలబెట్టి జీవిస్తున్న ప్రజలు

Latest1 hour ago

Sanjay Dutt : హ్యాపీ బర్త్‌డే ‘అధీరా’..

International1 hour ago

Huntington Beach : ఈ రెస్టారెంటులో టీకా తీసుకోనివారికే ఎంట్రీ..!

Latest34 mins ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest2 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest3 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest3 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest5 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest5 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest6 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest6 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest7 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Exclusive Videos2 hours ago

ఒలింపిక్స్‏లో భారత్ ఆధిపత్యం

Exclusive Videos2 hours ago

జగనన్న విద్యా దీవెన రెండో విడత

Exclusive Videos2 hours ago

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమా తరలింపు

Exclusive Videos2 hours ago

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Exclusive Videos2 hours ago

దేవినేని అరెస్ట్‎తో టెన్షన్ టెన్షన్

Exclusive Videos14 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos14 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos14 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive1 day ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive1 day ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive1 day ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive1 day ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos2 days ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos2 days ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos2 days ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Masterminds Image Comp