Ponniyin Selvan: రన్‌టైమ్ లాక్ చేసుకున్న మణిరత్నం సినిమా.. ఎంతో తెలుసా?

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమా వస్తుందంటే కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈ వర్సటైల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. హిస్టారికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది చిత్ర యూనిట్.

Ponniyin Selvan: రన్‌టైమ్ లాక్ చేసుకున్న మణిరత్నం సినిమా.. ఎంతో తెలుసా?

Maniratnam Ponniyin Selvan Locks Its Runtime

Ponniyin Selvan: సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమా వస్తుందంటే కేవలం దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఈ వర్సటైల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. హిస్టారికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది చిత్ర యూనిట్.

Ponniyin Selvan 1 Trailer : పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ చూశారా.. బాహుబలికి మించి ఉందిగా..

భారీ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాను మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఈ సినిమాను సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను లాక్ చేసుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ 2 గంటల 46 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి హిస్టారికల్ మూవీకి ఇది నార్మల్ రన్‌టైమ్ అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్ కు ఆ ఇద్దరు స్టార్ హీరోలు..

ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష తదితరులు నటిస్తుండగా, ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.