Pawan Kalyan: పవన్-తేజ్ మూవీ రిలీజ్ ప్లాన్స్.. అప్పుడే అంచనాలు పీక్స్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తన నెక్ట్స్ మూవీని తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్‌లో ప్రారంభించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇక ఈ సినిమాను ప్రారంభించడంతోనే ఈ చిత్ర షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి.

Pawan Kalyan: పవన్-తేజ్ మూవీ రిలీజ్ ప్లాన్స్.. అప్పుడే అంచనాలు పీక్స్!

Pawan Kalyn Sai Dharam Tej Movie Release Plans

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తన నెక్ట్స్ మూవీని తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్‌లో ప్రారంభించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ఇక ఈ సినిమాను ప్రారంభించడంతోనే ఈ చిత్ర షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి.

Pawan Kalyan: పవన్, సాయి ధరమ్ తేజ్‌లపై స్పెషల్ సాంగ్..?

కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా, తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కి్స్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

Pawan Kalyan: మొదలైన పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సినిమా..!

ఈ సినిమాను అతి త్వరలో ముగించేయాలని.. అంతే త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఆగస్టు 15 లేదా ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలోని ఓ సాంగ్‌లో కనిపించనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.