Horror Movies : రాజమౌళికి ఇష్టమైన హారర్ సినిమాలు ఇవే.. మీరు కూడా చూసేస్తారా??
తాజాగా రాజమౌళి ఆహాలో రాబోతున్న హారర్ వెబ్ సిరీస్ Anya’s Tutorial ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ''నేను అసలు హారర్ సినిమాలు చూడను. హారర్ సినిమాలు...........

Rajamouli : ఎమోషన్స్, మాస్ యాక్షన్స్, ఎలివేషన్స్ తో సినిమాలు తీస్తాడు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆయన సినిమాల్లో ప్రేమ, కామెడీ, యాక్షన్, సెంటిమెట్.. ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఒక్క హారర్ జోనర్ మాత్రం ఇప్పటిదాకా టచ్ చేయలేదు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి అసలు హారర్ సినిమాల్ని ఎక్కువగా చూడడు, ఇష్టపడడు అంట.
తాజాగా రాజమౌళి ఆహాలో రాబోతున్న హారర్ వెబ్ సిరీస్ Anya’s Tutorial ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ”నేను అసలు హారర్ సినిమాలు చూడను. హారర్ సినిమాలు ఇష్టపడను. చాలా తక్కువ హారర్ సినిమాలు చూశాను. అందులో నాకు రెండే హారర్ సినిమాలు నచ్చాయి. ఒకటి The Omen, రెండోది The Paranormal Activity. ఈ రెండు హారర్ సినిమాలు నాకు నచ్చాయి” అని తెలిపారు.
Varun Dhawan : సౌత్ లో కూడా ప్లాప్ సినిమాలున్నాయి.. బాలీవుడ్ యువ హీరో వ్యాఖ్యలు..
ఈ రెండు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. దీంతో రాజమౌళికి ఇష్టమైన హారర్ సినిమాలు ఇవే అని చెప్పగానే హారర్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు వీటి గురించి వెతుకుతున్నారట. మరి మీరు కూడా ఈ సినిమాలని చూసి ఒక్కసారి భయపడతానంటే చూసేయండి మరి.
- Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
- UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..
- Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ గా వాగ్దేవి..
- Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
- Chiranjeevi : మెగాస్టార్.. మెగాక్రేజ్.. తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ కు చీఫ్ గెస్ట్..
1Gold Price: దిగుమతి సుంకం పెంచిన కేంద్రం.. భారీగా పెరిగిన బంగారం ధరలు
2Bill Gates: ఉద్యోగార్థులకు బిల్ గేట్స్ 48ఏళ్ల నాటి రెజ్యూమ్ తో స్పెషల్ మెసేజ్
3BJP: భారీ ఏర్పాట్లతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రెడీ
4Uddhav Thackeray: ఏక్ నాథ్ షిండే పదవులపై ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ డెసిషన్
5PM Modi: నేడు హైదరాబాద్‌కు మోదీ.. మూడు రోజులు ఇక్కడే.. షెడ్యూల్ ఇలా..
6BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
7Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
8Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
9Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
10Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!