Sadha : మేజర్ సినిమా చూసి ఏడ్చేసిన సదా.. ఆ సమయంలో ముంబైలోనే ఉన్నాను..
సినిమా చూసి వచ్చాక సదా మీడియాతో మాట్లాడుతూ.. ''ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను ముంబైలోనే ఉన్నాను, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు...........

Sadha : ‘జయం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ సదా. ఆ తర్వాత, తెలుగు, తమిళ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా, పలు టీవీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులకి టచ్ లోనే ఉంది. తాజాగా సదా మేజర్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా అయ్యాక మీడియాతో మాట్లాడింది.
ముంబయి ఉగ్రదాడిలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాని చుసిన వారంతా ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా మేజర్ సినిమా చూసిన సదా కూడా ఎమోషనల్ అయింది. సినిమా ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. సినిమా క్లైమాక్స్ లో అయితే విలపించింది.
Kamal Haasan : విక్రమ్ సక్సెస్ మీట్.. సినిమాకి పనిచేసిన వారందరికీ స్పెషల్ పార్టీ..
ఇక సినిమా చూసి వచ్చాక సదా మీడియాతో మాట్లాడుతూ.. ”ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను ముంబైలోనే ఉన్నాను, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సంఘటనలని ఇలా తెర మీద చూస్తుంటే ఆ బాధ బయటకి వచ్చింది. అన్ని విభాగాలు బాగా కష్టపడి సినిమా చేశాయి. ఫస్ట్ హాఫ్ లోనే ఏడ్చేసాను. ఈ సినిమా చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా నన్ను ఏడిపించింది. అడివి శేష్ అద్భుతంగా చేశారు. ఇలాంటి కథలు అందరికి తెలియాలి, శశికిరణ్ బాగా తెరకెక్కించారు ఈ సినిమాని” అని తెలిపింది.
- Heroines : సెకండ్ ఇన్నింగ్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్న హీరోయిన్స్
- Major : సినిమా టికెట్ కోసం క్యూలో మహేష్ బాబు, అడివి శేష్..
- Major : ఆర్మీ గురించి చదివాను.. ఈ సినిమా టైంలో కళ్ళతో చూశాను.. అడివి శేష్ మేజర్ మూవీ ఇంటర్వ్యూ..
- Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
- Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
1PM Modi : ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా లోపం.. నల్ల బెలూన్ల కలకలం
2Sidhu Moose Wala: సిద్ధూ హంతకుడు అరెస్టు.. వయస్సు 19 ఏళ్లే!
3Rajouri Blast Case :రాజౌరి బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ గుట్టురట్టు..బీజేపీని బురిడి కొట్టించి ఐటీ సెల్ ఇన్చార్జిగా నియామకం..
4Muslim Pilgrims: మహమ్మారి తర్వాత మక్కాకు ముస్లిం సోదరుల హజ్ యాత్ర
5Minister Harish Rao: బీజేపీలో విషం తప్ప విషయం లేదు.. ఒక్క విషయంపై స్పష్టత ఇవ్వలేదు
6మోదీని శాలువాతో సత్కరించిన సీఎం జగన్
7మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే విశ్వాస పరీక్ష
8‘Smoking Kaali’ : సిగిరెట్ తాగుతున్న కాళీమాత పోస్టర్..డైరెక్టర్ ని అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్
9YSRCP Plenary : జులై 8,9ల్లో వైసీపీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు
10TSLPRB: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఎప్పుడంటే?
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!