Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’లో మరో స్పెషల్.. ఆసక్తి రేపుతున్న థమన్ ట్వీట్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ అన్ని పనులు ముగించుకుని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ...

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ అన్ని పనులు ముగించుకుని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను డబుల్ చేశాయి. ఇక రీసెంట్గా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా సక్సెస్ కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి రోజుకో ట్వీట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో ఈ సినిమా క్రేజ్‌ను మరింత పెంచుతున్నాడు.
Sarkaru Vaari Paata: మాసివ్ హిట్ టార్గెట్‌గా ఎస్వీపీ.. బాక్సాఫీస్ బద్దలే!
తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ గురించి థమన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ ‘సర్కారు వారి పాట’ సాంగ్ ఎంతపెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు ఓ ర్యాప్ వర్షన్ కూడా ఉండబోతుందని, ఈ పాట సినిమాకే హైలైట్‌గా మారుతుందని థమన్ చెప్పుకొచ్చాడు. తనకు నచ్చిన సీన్స్‌లో ఈ ర్యాప్ వర్షన్ ఉంటుందని, అది ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని థమన్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా బీజీఎం కూడా ఓ రేంజ్లో ఉండబోతుందని, డాల్బీ మిక్సింగ్‌తో బాక్సులు బద్దలవడం ఖాయమని థమన్ అంటున్నాడు.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. లీకు రాయుళ్ల పుణ్యమే!
మరి నిజంగానే ఈ సినిమాలో సర్కారు వారి పాట ర్యాప్ సాంగ్ స్పెషల్‌గా మారబోతుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లోకి ఏ రేంజ్లో వెళ్లిపోయిందో మనం చూశాం. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, పరశురామ్ పెట్ల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మరి సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల మోత మోగిస్తుందో చూడాలి.
#SuperStar’s @urstrulyMahesh #SarkaaruVaariPaata Loading With #Blockbuster Vibes written All over It 💨🚀🧨@DolbyCinema FINAL CHECK 🎛🔊
Get Ready To See the #Additional #SarkaaruVaariPaataRapSong IN MY Fav Scenes of the film FULL HIGH FULL VOLUME 💥💥💥@ParasuramPetla 🧨 pic.twitter.com/aEBJLwsAU3
— thaman S (@MusicThaman) May 10, 2022
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
- Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
- Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
- Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
1Apple Workers : పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?
2Anushka Sharma: బ్లాక్ కట్ఔట్ డ్రెస్‌లో అనుష్క శర్మ అరాచకం!
3PM KISAN: పీఎం కిసాన్ పథకం వర్తించాలంటే అలా చేయాల్సిందే.. మే31 వరకే అవకాశం..
4CDFD : హైదరాబాద్ సీడీఎఫ్ డీలో పోస్టుల భర్తీ
5PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే
6Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
7Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
8JOBS : ఆర్కేపురం ఆర్మీపబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ
9అమలాపురం నలువైపులా పోలీస్ పికెట్లు
10Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్
-
Warangal : ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం-ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు..అతికించకుండానే డిశ్చార్జ్
-
Major: పవన్ కోసం స్పెషల్.. పక్కా అంటోన్న మేజర్!
-
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
-
NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
-
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
-
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద