Bloody Daddy : డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న షాహిద్ ‘బ్లడీ డాడీ’.. అలాగే ఈ వారం ఓటీటీ రిలీజ్స్!

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'బ్లడీ డాడీ' డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. దానితో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ కావాలా?

Bloody Daddy : డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న షాహిద్ ‘బ్లడీ డాడీ’.. అలాగే ఈ వారం ఓటీటీ రిలీజ్స్!

Shahid Kapoor Bloody Daddy direct release in jio cinema

Shahid Kapoor Bloody Daddy : బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. ఇటీవల ఫర్జి (Farzi) సిరీస్ తో సూపర్ హిట్టుని అందుకున్నాడు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రాశి ఖన్నా (Rashi Khanna) ప్రధాన పాత్రలు పోషించిన ఆ సిరీస్ తో షాహిద్ సౌత్ లో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘బ్లడీ డాడీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ మూవీ థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాని జియో సినిమా (Jio Cinema) రిలీజ్ చేయబోతున్నారు.

Sobhita Dhulipala : మోడలింగ్ వదిలి నటన వైపు అందుకే వచ్చా.. శోభిత ధూళిపాళ!

అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2011 లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ ‘స్లీప్‌లెస్ నైట్’ (Sleepless Night) కి అడాప్షన్ గా తెరకెక్కుతుంది. జూన్ 9న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కాగా ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు, సిరీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఆ లిస్ట్ ఈ కింద ఉంది, చూసి ఈ వీకెండ్ ని హాయిగా ఎంజాయ్ చేయండి.

Movies List..

ఉగ్రం (Ugram) – Prime video
Mumbaikar (Hindi) – Jio Cinema
Godavari (Marathi) – Jio Cinema
Vishwak (Telugu) – Zee5
Ghar Banduk Biryani (Marathi) – Zee5
Hatyapuri (Bengali) – Zee5
Rich In Love 2 (Brazilian) – Netflix

RGV Vyooham : వర్మ ‘వ్యూహం’ మూవీలోని వైఎస్ జగన్, భారతి పాత్రల స్టిల్స్..

Web Series List..

Deadloch (English) season 1 – (Prime video)
Asur Season2 Episode3 (Hindi) – Jio Cinema
TAJ: Reign of Revenge Season2 Episode3 – Zee5
School of Lies Season1 – Hotstar
Thalaipu Seidhigal (Tamil) Season1 – Aha Tamil
Scoop (Hindi) Season1 – Netflix
Chhota Bheem (Hindi) Season19 – Netflix
Manifest (English) Season4 Episode2 – Netflix
Valeria (English) Season3 – Netflix