Sitara – Mahesh Babu : క్యూట్ పిక్.. సితార పాపతో సూపర్‌స్టార్..
సూపర్‌స్టార్ మహేష్ బాబు, సితార పాపల క్యూట్ పిక్ షేర్ చేశారు నమ్రత శిరోద్కర్..

Sitara – Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇటీవలే కోవిడ్ బారినపడి కోలుకున్నారు. క్వారంటైన్లో ఉండగా అన్నయ్య రమేష్ బాబు మరణించడంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోయిన మహేష్.. కరోనా నుండి కోలుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇటీవల జరిగిన రమేష్ బాబు దశదిన కర్మకు బయటకు వచ్చారు.
Mahesh Babu Family : ఇట్స్ ఫ్యామిలీ టైం..
ప్రస్తుత పరిస్థితుల్లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ ఖాళీ సమయాన్ని పిల్లలతో సరాదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. సితార పాపతో పాటు తనతో పెట్‌తో కలిసి సరదాగా గడుపుతున్న పిక్ నమ్రత షేర్ చేశారు.
Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..
పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేసే మహేష్.. వీలు దొరికినప్పుడల్లా వారిని విదేశాలకు టూర్లకు తీసుకెళ్తుంటారు.. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకి వెళ్లే వీలు లేకపోవడంతో చక్కగా ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు.
Samyuktha Menon : మహేష్ పక్కన ‘భీమ్లా నాయక్’ బ్యూటీ
SSMB 28 : సూపర్‌స్టార్ చెల్లెలిగా సాయి పల్లవి? మెగాస్టార్‌కే నో చెప్పింది కదా!
మహేష్ పార్టిసిపెట్ చేసిన బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ ప్రోమోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 4న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఆంధ్ర హాస్పిటల్‌తో కలిసి చిన్నారులకు పునర్జన్మనిస్తున్నారు. ఇప్పటివరకు 1058 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు సూపర్ స్టార్.
View this post on Instagram
View this post on Instagram
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
- Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
- Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
1RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!
2Vaani Kapoor: స్టన్నింగ్ లుక్స్‌తో వాణీ కపూర్ హాట్ పిక్స్!
3నేను ఇటు.. నువ్వు అటు..
4TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానాల పెంపుపై కసరత్తులు..
5పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
6పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
7శ్రీకాకుళం నుండి వైసీపీ బస్సు యాత్ర
8India corona: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం
9Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
10ఐఎస్బీ.. హైదరాబాద్‌కే తలమానికం
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
-
NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
-
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
-
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
-
Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
-
Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు
-
Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు
-
Texas School : టెక్సాస్‌లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!