Sunny Leone Ginna First Look: జిన్నా కోసం ల్యాండ్ అయిన సన్నీ లియోన్..!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఈషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో విష్ణు సరసన ఇద్దరు హాట్ బ్యూటీలు నటిస్తున్నారు.

Sunny Leone Ginna First Look: జిన్నా కోసం ల్యాండ్ అయిన సన్నీ లియోన్..!

Sunny Leone: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విష్ణు సరికొత్త లుక్ లో కనిపిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమాను ఈషాన్ సూర్య తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ తెలుపుతోంది.

Sunny Leone: వంటలక్కగా మారిన సన్నీ లియోన్.. అంతా ఆ హీరో వల్లే!

ఈ సినిమాను ముందుగానే రిలీజ్ చేయాలని చూసినా, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ తో చిత్ర యూనిట్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరో విష్ణు సరసన ఇద్దరు హాట్ బ్యూటీలు నటిస్తున్నారు. ఇటీవల పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న అందాల తార సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ ను చి్తర యూనిట్ రిలీజ్ చేసింది.

Sunny Leone: సన్నీ ఫ్యాన్స్‌కు చికెన్ షాప్ ఓనర్ బంపరాఫర్

పల్లెవెలుగు బస్సులో నుంచి ఇప్పుడు దిగుతున్నట్లుగా సన్నీ లుక్ ఉంది. రెడ్ కలర్ స్కర్ట్ వేసుకుని వచ్చిన సన్నీ లియన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ‘జిన్నా’ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పాయల్ పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఈ సినిమాలో నటిస్తుండగా, సన్నీ లియోన్ సిటీ నుండి దిగిన అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు వారిద్దరికి సంబంధించిన పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.