Virata Parvam: ఫైనల్‌గా థియేటర్లలోకి విరాట పర్వం.. మ్యాజిక్ చేస్తుందా?
వస్తుందా రాదా అనుకున్నా సినిమా థియేటర్లోకి రాబోతుంది. నక్సల్ బ్యాక్ డ్రాప్ తో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గా రెడీ అయిన విరాట పర్వం రిలీజ్ డేట్ ఫిక్సయింది. రానా, సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు?

Virata Parvam: వస్తుందా రాదా అనుకున్నా సినిమా థియేటర్లోకి రాబోతుంది. నక్సల్ బ్యాక్ డ్రాప్ తో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ గా రెడీ అయిన విరాట పర్వం రిలీజ్ డేట్ ఫిక్సయింది. రానా, సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? ఇంకా ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం.
Virata Parvam: ఎట్టకేలకు విరాటపర్వం కదిలింది!
ఎలాంటి క్యారెక్టర్ అయినా తన పెర్ఫామెన్స్ తో మెప్పించే రానా దగ్గుబాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న విరాట పర్వంలో కామ్రెడ్ రవన్నగా నటిస్తున్నాడు. వాయిదాల మీద వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారు అయ్యింది. వేణు ఊడుగుల రచనా దర్శకత్వంలో రానాకి జోడీగా సాయి పల్లవి నటించిన ఈ సినిమాపైన మేకర్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి.
Virata Parvam: విరాట పర్వం కాదు.. వాయిదాల పర్వం!
జూన్ 15, 2019న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విరాట పర్వం ఏప్రిల్ 30 2021లోనే రిలీజ్ కావాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. కోవిడ్ తో వాయిదా పడిన సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసి, రిలీజ్ అవుతుంటే, విరాట పర్వం నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఒక దశలో ఓటిటిలోనే రిలీజ్ అవుతుందనీ టాక్ వినిపించింది. దాంతో ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా రాదా అనే అనుమానం ఆడియన్స్ లో క్రియేట్ అయ్యింది.
Virata Parvam: ఓటీటీ డీల్ క్యాన్సిల్.. ప్లాన్ ఎందుకు మారింది?
ఎట్టకేలకు విరాటపర్వం సినిమాను జూన్ 1న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేశ్ బొబ్బిలి సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇంకా ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, నందితా దాస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ కంబైన్డ్ గా నిర్మిస్తున్నారు.
- NTR: ఎన్టీఆర్ సినిమాను ఆ బ్యూటీ ఓకే చేస్తుందా..?
- Sai Pallavi : కమల్ హాసన్ నిర్మాతగా సాయి పల్లవి సినిమా.. సూపర్ ఛాన్స్ కొట్టేసిందిగా..
- KGF3: ‘కేజీయఫ్’లో అడుగు పెడుతున్న రానా.. అందుకేనా?
- Virata Parvam: ఎట్టకేలకు విరాటపర్వం కదిలింది!
- NTR: అదిరిపోయే న్యూస్.. ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని పట్టుకొస్తున్న కొరటాల..?
1Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
2Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
3Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
4Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
5Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
6Tirumala Devotees Cheated: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
7Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
8Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
910-storey building : కుప్పకూలిన భవనం.. ఐదుగురు మృతి, శిథిలాల కింద 80 మంది..!
10Pranitha : హీరోయిన్ ప్రణీత లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోలు
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
-
Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు