Karnataka BJP : సీఎం సమక్షంలోనే రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వాగ్వివాదం
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.

Karnataka BJP : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. సోమవారం రామనగర్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మంత్రి డాక్టర్ అశ్వత్థ్ నారాయణ్, కాంగ్రెస్, జేడీఎస్ లతో పాటు ఇతర పార్టీల నేతలు పాల్గోన్నారు.
కార్యక్రమంలోమంత్రి అశ్వత్థ్ నారాయణ రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృధ్ది గురించి వివరిస్తుండగా గొడవ మొదలయ్యింది. మంత్రి ప్రసంగం పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. మంత్రి అబధ్దాలు చెపుతున్నారంటూ ఒక కాంగ్రెస్ నేత పోడియం వద్దకు దూసుకు వెళ్ళారు.
Also Read : BJP MP Bandi Sanjay : బండి సంజయ్ బెయిల్ పిటీషన్ కొట్టివేత-14 రోజుల రిమాండ్
అదే సమయంలో వేదికపై ఉన్నకాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కూడా పోడియం దగ్గరకువెళ్ళి మంత్రితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా తీవ్ర గందరగోళం నెలకొంది, దాంతో పోలీసులు, నేతల సెక్యూరిటీ సిబ్బంది కలుగ చేసుకుని గొడవను సర్దుమణిచారు. సీఎం బసవరాజ్ బొమ్మై ఎదుటే ఇదంతా జరుగుతున్నా ఆయన చూస్తూ ఉరకుండిపోయారు.
#WATCH | Karnataka: Congress MP DK Suresh and State Minister Dr CN Ashwathnarayan entered into an altercation on stage over some development works, in presence of CM Basavaraj Bommai at an event in Ramanagara today pic.twitter.com/83YuuBhN8o
— ANI (@ANI) January 3, 2022
- Jinnah Tower: జిన్నా టవర్‌కు పేరు మార్చాలని బీజేపీ డెడ్‌లైన్
- TS Politics : ‘హాట్ సీటు’ గా మారిన కొత్తగూడెం..నిలిచేదెవరు? గెలిచేదెవరు?
- Congress New Panels: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కొత్త కమిటీలు
- బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
- Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
1Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
2CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
3TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
4Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
5Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
6Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
7Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
8RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
9World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
10BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్