Stock Markets Loss : నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాల కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్ల సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 635 పాయింట్లు నష్టపోయి..61,067 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Stock Markets Loss : నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

stock markets

Stock Markets Loss : అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాల కారణంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. స్టాక్ మార్కెట్ల సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 635 పాయింట్లు నష్టపోయి.. 61,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 186 పాయింట్ల నష్టంతో 18,199 వద్ద ముగిసింది.

బ్యాంక్ నిఫ్టీ 741 పాయింట్లు క్షీణించి 42,617 వద్ద స్థిరపడింది. ఫార్మా ఇండెక్స్ 2.39 శాతం, హెల్త్ కేర్ ఇండెక్స్ 2.67 శాతం, ఐటీ ఇండెక్స్ 0.53 శాతం పెరిగాయి. సన్ ఫార్మా, హెచ్ సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా టాప్ గెయినర్లుగా నిలిచాయి.

BSE Stock Markets : ఒమిక్రాన్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 522.12 పాయింట్లు క్షీణించి 61,180 పాయింట్ల వద్ద, నిఫ్టీ 181.75 పాయింట్లు కోల్పోయి 18,203 వద్ద స్థిరపడింది. సుమారు 801 షేర్స్ వృద్ధిని నమోదు చేశాయి. 2,727 షేర్స్ క్షీణించాయి. 116 షేర్లలో మార్పు కనిపించలేదు.