Dubai ప్రభుత్వంతో భారత్‌ బిగ్ డీల్.. మారిపోనున్న జమ్ముకశ్మీర్ స్వరూపం

జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Dubai ప్రభుత్వంతో భారత్‌ బిగ్ డీల్.. మారిపోనున్న జమ్ముకశ్మీర్ స్వరూపం

Dubai Jammu Kashmir

Dubai Jammu Kashmir : భారత ప్రభుత్వం దుబాయ్ ప్రభుత్వంతో కీలక డీల్ కుదుర్చుకుంది. జమ్ముకశ్మీర్ లో మౌలిక వసతుల నిర్మాణం దుబాయ్ చేపట్టనుంది. నిత్యం హింస చెలరేగే ప్రాంతంలో ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి హోదా తొలగించిన తర్వాత విదేశీ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్పప్రభావాలు ఇవే..

అగ్రిమెంట్ లో భాగంగా జమ్ముకశ్మీర్ లో దుబాయ్ లో మౌలిక వసతుల నిర్మాణం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఇండస్ట్రీయల్ పార్కులు, ఐటీ టవర్లు, మల్టి పర్పస్ టవర్లు, లాజిస్టిక్ సెంటర్లు, మెడికల్ కాలేజీ, స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగనుంది. జమ్ముకశ్మీర్ లో పెట్టుబడి పెట్టేందుకు దుబాయ్ ఆసక్తి చూపుతోందని కేంద్రం తెలిపింది.