Monkey : పాత్రలు తోముతున్న కోతి..వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. టీ స్టాల్ లో కోతి..పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం వెల్లడించలేదు. మనుషులు ఎలా తోముతారో..అచ్చం అలాగే చేస్తోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

Monkey : పాత్రలు తోముతున్న కోతి..వీడియో వైరల్

Monkey

Monkey Washing Plates : ఏదైనా అల్లరి పనులు చేస్తే…ఎంటా కోతి పనులు..అంటూ పెద్దవాళ్లు అంటుంటారు. కోతులు చేసే పనులు నవ్వు వచ్చేలా చేస్తాయి. ఇవి చేష్టలలో మనుషులు పోలి ఉంటాయి. అచ్చం మనుషులు చేసే పనులు కోతులు చేస్తున్న వీడియోలు నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటాయి. నెటిజన్లు ఈ వీడియోలకు ఫిదా అవుతుంటారు. తాజాగా..సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. టీ స్టాల్ లో కోతి..పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇది ఎక్కడ జరిగిందో మాత్రం వెల్లడించలేదు.

మనుషులు ఎలా తోముతారో..అచ్చం అలాగే చేస్తోంది. ఈ వీడియోను ఘంటా అనే యూజర్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ఇలా పోస్టు చేశారో..లేదో..అలా వైరల్ గా మారిపోయింది. పాత్రలు కడిగిన తర్వాత మళ్లీ వాసన చూసి చెక్‌ చేసుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందరూ కష్టపడాలి అనే క్యాప్షన్ జత చేశారు. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 267,866 Likes వచ్చాయి.

 

View this post on Instagram

 

A post shared by memes | culture | comedy (@ghantaa)