Curfew Violation: కర్ఫ్యూ టైంలో బయట తిరిగిన వారిపై వెయ్యికి పైగా చలాన్లు

ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ గైడ్ లైన్స్ పట్టించుకోకుండా అంటే.. బహిరంగ ప్రదేశాలైన మార్కెట్లలో ...

Curfew Violation: కర్ఫ్యూ టైంలో బయట తిరిగిన వారిపై వెయ్యికి పైగా చలాన్లు

Curfew

Curfew Violation: ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ గైడ్ లైన్స్ పట్టించుకోకుండా అంటే.. బహిరంగ ప్రదేశాలైన మార్కెట్లలో సోషల్ డిస్టెన్సింగ్ పట్టించుకోకపోవడంపై పోలీసులు ఫైర్ అయ్యారు. అధికారులిచ్చిన సమాచారం మేరకు రూ.53వేల 450 జరిమానా వసూలు చేశారు పాట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు. పబ్లిక్ ప్లేసుల్లో నిబంధనలు అతిక్రమించి 482మంది విచ్ఛలవిడిగా తిరిగారు.

కొత్త రూల్ ను బట్టి రూ.1000 పెనాల్టీ విధించడంతో పాటు 52మందిపై ఐపీసీ 188 ప్రకారం… 13 కేసులు రిజిష్టర్ చేశాం. మంగళవారం రిలీజ్ చేసిన అఫీషియల్ డేటా ప్రకారం.. వెయ్యి 16 వాహనాలపై చలాన్లు విధించారు.

గడిచిన 24గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 29వేల 754కరోనా వైరస్ కేసులు నమోదుకావడంతో మొత్తంగా 2లక్షల 8వేల 523 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా మృతుల సంఖ్య 9వేల 997గా ఉన్నాయి.

అఫీషియల్ డేటా ప్రకారం.. కోటి 9లక్షల 9వేల 765మందికి కొవిడ్ 19 వ్యాక్సిన్ ఇచ్చారు. 92లక్షల 25వేల 108మందికి తొలి డోస్ వ్యాక్సిన్ అందగా.. 16లక్షల 84వేల 657మంది రెండో డోస్ అందుకున్నారు.