Petrol Rate : దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరగ్గా, ఈ నెలలో మూడు సార్లు తగ్గింది.

Petrol Rate : దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే

Petrol Rate

Petrol Rate : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరగ్గా, ఈ నెలలో మూడు సార్లు తగ్గింది. ఇక గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 15 రోజుల్లో పెట్రోల్ పై 75పైసలు, డీజిల్ పై రూ.1 తగ్గింది. ఫ్యూయల్ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూయల్ ధరల భారం పేద, మధ్యతరగతి ప్రజలపై అధికంగా పడుతోంది. ధరలు తగ్గినప్పటికి ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది.

ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని ఫ్యూయల్ ధరలను పరిశీలిస్తే

1. ముంబై
పెట్రోల్ లీటర్ – రూ. 107.26
డీజిల్ – రూ. 96.19
2. ఢిల్లీ
పెట్రోల్ లీటర్ – రూ. 101.19
డీజిల్ – రూ. 88.62
3. చెన్నై
పెట్రోల్ లీటర్ – రూ. 98.96
డీజిల్ – రూ. 93.38
4. కోల్ కత
పెట్రోల్ లీటర్ – రూ. 101.62
డీజిల్ – రూ. 91.71
5. భోపాల్
పెట్రోల్ లీటర్ – రూ. 109.63
డీజిల్ – రూ. 97.43
6. హైదరాబాద్
పెట్రోల్ లీటర్ – రూ. 105.26
డీజిల్ – రూ. 96.69
7. బెంగళూరు
పెట్రోల్ లీటర్ – రూ. 104.70
డీజిల్ – రూ. 94.04
8. గువాహటి
పెట్రోల్ లీటర్ – రూ. 97.05
డీజిల్ – రూ. 88.05
9. లక్నో
పెట్రోల్ లీటర్ – రూ. 98.30
డీజిల్ – రూ. 89.02
10. గాంధీనగర్
పెట్రోల్ లీటర్ – రూ. 98.26
డీజిల్ – రూ. 95.70
11. తిరువనంతపురం
పెట్రోల్ లీటర్ – రూ. 103.42
డీజిల్ – రూ. 95.38