ట్రెడీషన్‌లో టెక్నాలజీ : రిమోట్‌‌తో రావ‌ణ దహనం

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 05:45 AM IST
ట్రెడీషన్‌లో టెక్నాలజీ : రిమోట్‌‌తో రావ‌ణ దహనం

ద‌స‌రా ఉత్స‌వాలు దేశ‌వ్యాప్తంగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసుడి బొమ్మను తయారు చేశారు. ధ‌నాస్‌లోని గ‌డ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మ‌ను రావ‌ణ ద‌హ‌నం తయారు చేశారు. 
తొమ్మిది రోజులు ఎంతో వేడుకతో జరిగిన ద‌స‌రా శరన్నవరాత్రులు రావణ దహనంతో ముగుస్తాయి. ఈ వేడుకల కోసం 221 అడుగుల ఎత్తున్న రావణుడు దిష్టి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు నిర్వాహకులు.  కేవలం ఆరు నెల‌ల్లోనే తయారు చేశారు. దీన్ని తయారీలో 40 మంది కార్మికులు ప‌నిచేశారు.

రావణ దిష్టిబొమ్మ కోసం 

  • రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో 40మంది కార్మికులు ఈ దిష్టిబొమ్మను తయారు చేశారు. 
  • బొమ్మ తయారీకి పెద్ద క్రేన్ తో పాటు జేసీబీలు వినియోగం 
  • వస్త్రాల కోసం 3 వేల మీటర్ల క్లాత్ 
  • 2.5 జనపనారను వాడారు. 
  • రిమోట్ కంట్రోల్ తో రావణాసురుడి దహనం చేసేలా ఏర్పాట్లు
  • రావణుడి మీసాల పొడవు 25 మిల్లీ మీటర్లు 
  • బూట్లు 40 అడుగులు
  • రిమోట్ కంట్రోల్ తో రావణాసురుడి దహనం