Jobs : డీఎస్ఇయూలో టీచింగ్ పోస్టుల భర్తీ
కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Jobs : న్యూఢిల్లీలోని ఢిల్లీ స్కిల్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ(డీఎస్‌యూ)లో రెగ్యులర్ మరియు ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో లెక్చరర్లు138 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు38 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్లు23పోస్టులు, ప్రొఫెసర్లు13పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్(ప్రాక్టీస్)13 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్(ప్రాక్టీస్)5 పోస్టులు , ప్రొఫెసర్లు(ప్రాక్టీస్)3 పోస్టులు ఉన్నాయి.
కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంటీరియర్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏఐసీటీఈ,యూజీసీ నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉండాలి.
ఇక ఎంపిక విధానానికి వస్తే ఎగ్జామినేషన్,ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 25, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://dseu.ac.in/
- DMHO Eluru Recruitment : ఏలూరు జిల్లా వైద్య,ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ
- Power Grid Corporation : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ
- SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- NHM Outsourcing Jobs : తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
- CSR IMMT JOBS : సీఎస్ఆర్ ఐఎమ్ఎమ్ టీ లో ఉద్యోగాల భర్తీ
1Major Movie : ఆ సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని సినిమాలో పెట్టలేదు
2PM Cares: రేపే పీఎం కేర్స్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ.. ప్రారంభించనున్న మోదీ
3Pan India Stars : RRR, KGF స్టార్లు ఏం చేస్తున్నారు??
4YV Subbareddy : శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావొద్దని ఎప్పుడూ చెప్పలేదు : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
5UN human rights: ఐరాస మానవ హక్కుల బృందం చైనాలో స్వేచ్ఛగా పర్యటించలేదు: అమెరికా
6Kedarnath: కేదార్‌నాథ్‌లో పేరుకుపోతున్న చెత్త.. మోదీ ఏమన్నారంటే
7Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు
8Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..
9pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
10Elon Musk vs Bhavish: ఎలన్ మస్క్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఓలా సీఈవో
-
Tragedy : పెళ్ళిరోజే భార్య, ఇద్దరు పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..అప్పుల బాధ తాళలేక
-
masked Aadhaar card: ఆధార్ కాదు.. మాస్క్డ్ ఆధార్ ఇవ్వండి
-
Thirumala : రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న 89వేల 318 భక్తులు..కరోనా లాక్డౌన్ అనంతరం తొలిసారి
-
Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన
-
Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్టీ-పీసీఆర్ కిట్
-
Rajasthan : బావిలో దూకి ఇద్దరు పిల్లలతోపాటు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్..మహిళల్లో ఇద్దరు గర్భిణులు
-
Hyderabad : ఉద్యోగులకు HRA పెంపు
-
Rain Forecast : మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు