Independence Day2023: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్.. ఫొటో గ్యాలరీ
గోల్కొండ కోటలో జరిగిన 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పలు విభాగాలకు చెందిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. అదేవిధంగా ప్రగతి భవన్లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.










