Minister Roja : బాక్సింగ్ చేస్తున్న మంత్రి రోజా..
విశాఖపట్నం YMCA బీచ్ రోడ్ లో ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలని మంత్రి రోజా సందర్శించి పలువురిని సత్కరించి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంది.