IPL 2022: ఐపీఎల్‌లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక ఘనత దక్కించుకుంది. లీగ్ మొత్తంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లలో నమోదు చేయనంత భారీ స్కోరు నమోదు చేసింది.

IPL 2022: ఐపీఎల్‌లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals Ipl

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేక ఘనత దక్కించుకుంది. లీగ్ మొత్తంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లలో నమోదు చేయనంత భారీ స్కోరు నమోదు చేసింది. ఆదివారం 2022 ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 5వికెట్ల నష్టానికి 215పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగడంతో కోల్‌కతాకు 216పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

లక్ష్య చేధనలో భాగంగా తడబడిన కోల్‌కతా 171 పరుగులు చేయగలిగింది. ఫలితంగా 44పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది.

మిగిలిన సీజన్లలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్లు

2013వ సీజన్‌లో Royal Challengers Bangalore ప్రత్యర్థి Pune Warriors Indiaపై 263/5స్కోరు నమోదు చేయడంతో RCB 130 పరుగుల తేడాతో గెలుపొందింది.
2016వ సీజన్‌లో Royal Challengers Bangalore ప్రత్యర్థి Gurajat Lionsపై 248/5స్కోరు నమోదు చేయడంతో RCB 144 పరుగుల తేడాతో గెలుపొందింది.
2010వ సీజన్‌లో Chennai Super Kings ప్రత్యర్థి Rajasthan Lionsపై 246/5స్కోరు నమోదు చేయడంతో CSK 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
2018వ సీజన్‌లో Kolkata Knight Riders ప్రత్యర్థి Kings XI Punjabపై 245/6స్కోరు నమోదు చేయడంతో KKR 31 పరుగుల తేడాతో గెలుపొందింది.
2008వ సీజన్‌లో Chennai Super Kings ప్రత్యర్థిKings XI Punjabపై 240/5స్కోరు నమోదు చేయడంతో CSK 33 పరుగుల తేడాతో గెలుపొందింది.

Read Also : కోల్‌కతాకు కుల్దీప్ షాక్.. ఢిల్లీ ఖాతాలో రెండో విజయం