Tokyo Olympics : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనేవి..వివరాలు

ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. పతకాల పట్టికలో జపాన్ దూసుకపోతోంది. 10 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (18) సాధించి అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలు (25) సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా..మూడోస్థానంలో చైనా (21) ఉంది. భారత్ కేవలం 1 రజత పతకం సాధించి..39వ స్థానంలో కొనసాగుతోంది.

Tokyo Olympics : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనేవి..వివరాలు

India

Tokyo Olympics India : ఒలింపిక్స్ క్రీడలు కొనసాగుతున్నాయి. పతకాల పట్టికలో జపాన్ దూసుకపోతోంది. 10 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (18) సాధించి అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలు (25) సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా..మూడోస్థానంలో చైనా (21) ఉంది. భారత్ కేవలం 1 రజత పతకం సాధించి..39వ స్థానంలో కొనసాగుతోంది.

Read More : Raj Kundra Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు.. భర్తతో గొడవపడిన శిల్పాశెట్టి

ఇదిలా ఉంటే…2021, జూలై 28వ తేదీ బుధవారం భారతదేశానికి చెందిన క్రీడాకారులు పలు పోటీల్లో పాల్గొనననున్నారు.

Read More : భారత్‎కు మరో ముప్పు

బ్యాడ్మింటెన్ : మహిళల సింగిల్స్ (సింధు) ఉదయం 7.30గంటల నుంచి, పురుషుల సింగిల్స్ (సాయి ప్రణీత్) మధ్యాహ్నం 2.30గంటల నుంచి.
ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత విభాగం (తరుణ్ దీప్, ప్రవీణ్) ఉదయం 7.31 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి. మహిళల వ్యక్తిగత విభాగం (దీపిక) మధ్యాహ్నం 2.14 గంటల నుంచి.
హాకీ : మహిళల పూల్ ఎ (భారత్ X బ్రిటన్) ఉదయం 6.30 గంట నుంచి.

Read More :నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

బాక్సింగ్ : మహిళల 75 కేజీల విభాగం (పూజా రాణి) మధ్యాహ్నం 2.33గంటల నుంచి.
3X3 బాస్కెట్ బాల్ మహిళల ఫైనల్ సాయంత్రం 6.25గంటల నుంచి. పురుషుల ఫైనల్ సాయంత్రం 6.55గంటల నుంచి.
రోయింగ్ : లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ (అర్జున్ – అర్వింద్) ఉదయం 8 గంటల నుంచి.

Read More :పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

సెయిలింగ్ : 49ఈఆర్ (గణపతి, వరుణ్) ఉదయం 8.35 గంటల నుంచి.
రగ్బీ సెవెన్స్ : పురుషుల ఫైనల్ మధ్యాహ్నం 2.30గంటల నుంచి.
స్విమ్మింగ్ : మహిళల 200 మీ. ఫ్రీ స్టైల్ ఫైనల్ ఉదయం 7.11 గంటల నుంచి. పురుషుల 200 మీ. బటర్ ఫ్లై ఫైనల్ ఉదయం 7.19గంటల నుంచి. మహిళల 200 మీ. వ్యక్తిగత మెడ్లీ ఫైనల్ – ఉదయం 8.15గంటల నుంచి మహిళల 1500 మీ. ఫ్రీ స్టైల్ ఫైనల్ ఉదయం 8.24గంటల నుంచి. పురుషుల 4X200 మీ ఫ్రీ స్టైల్ రిలే ఫైనల్ ఉదయం 8.56 గంటల నుంచి.