Home » 2024 Lok Sabha election
హరీశ్ రావు రాజీనామా డ్రామా. ఆయన పక్కా డ్రామా మాస్టర్. సీఎం రేవంత్ చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నారని కడియం శ్రీహరి తెలిపారు.
నా బాగోతం ఏందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి.. ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు వచ్చారని డీకే అరుణ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.
రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చోనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీ అభ్యర్థి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
పురంధేశ్వరి కొంతమంది అధికారుల పేర్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ వారిని మార్చేస్తుంది.. ఇది చాలా దారుణం అంటూ బొత్స అన్నారు.
జనసేన పార్టీకోసం ఎంతో కష్టపడ్డాం. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మకం ద్రోహం చేస్తారా అంటూ పోతిన మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెండింగ్ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు.