Home » 8th pay commission
8th Pay Commission : 8వ వేతన సంఘం కీలక అప్డేట్.. కొత్త వేతన సంఘం ప్రకారం.. కనీస వేతనం రూ. 20వేల నుంచి రూ. 57,200 వరకు పెరిగే అవకాశం ఉంది.
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుపై చైర్మన్, మరో ఇద్దరు సభ్యులతో సహా అత్యున్నత పదవులను భర్తీకి పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది.
8th Pay Commission : 7వ వేతన కమిషన్‌లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల జీతం, పెన్షన్ భారీగా పెరిగాయి. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.90గా నిర్ణయిస్తే మాత్రం పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలుగనుంది.
8th Pay Commission Salary : 8వ వేతన సంఘం అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంత ప్రయోజనం పొందుతారో ఫిట్మెంట్ అంశం ఆధారంగా నిర్ణయిస్తారు.
8th Pay Commission : 8వ వేతన సంఘంలో జీతం పెరుగుతుంది కానీ అలవెన్సులు తగ్గుతాయా? 7వ వేతన సంఘంలో జీతం పెరుగుదలతో పాటు 101 అలవెన్సులు రద్దు అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission : 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్ వచ్చింది. అదేగానీ జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్ల భత్యాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission : 8వ వేతన సంఘం ప్రకటనతో కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కనీస వేతనం ఎంత పెరగనుందో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రేడ్ల వారీగా ఏ ఉద్యోగికి ఎంత జీతం పెరగనుందో పూర్తి లెక్కలను ఓసారి పరిశీలించండి..
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త.. బకాయిపడిన 18 నెలల డీఏ, డీఆర్‌లను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?