Home » AAP
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు.ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు ఆరోదశలో భాగంగా ఆదివారం(మే-12,2019) పోలింగ్ జరగనుంది.ఈ సమయంలో వెస్ట్ ఢిల్లీ ఎంపీ సీటు కోసం తన తండ్రి రూ.6కోట్లను చెల్లించారని.. ఆప్ తరఫున పోటీ చేస్తున్�
ఎన్నికల కోడ్ నియమావళి ఉల్లంఘనపై తూర్పు ఢిల్లీ రిటర్నింగ్ అధికారి(RO)మంగళవారం(మే-7,2019) ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు నోటీసు జారీ చేశారు.తూర్పు ఢిల్లీ నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిషి క్షత్రియ కులం గురించి ఉద్దేశిస్తూ
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్ దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ
ప్రయాగ్ రాజ్ : లోక్ సభ ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్ జెండర్ పోటీ చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోక్ సభ స్ధానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున “భవానీ మా” గా సుపరిచితురాలైన భవానీనాధ్ వాల్మీకి బర
గౌతం గంభీర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న గంభీర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పించింది. రెండు ప్రదేశాల్లో నుంచి అతనికి ఓటు హక్కు ఉందన్న విషయంలో ఆప్ అతనిపై టిస్ హజారీ కోర్టులో కేసు నమోదైంది.&nb
ప్రధానమంత్రి నరేంద్రమోడీని “జనరల్ డయ్యర్ మోడీ” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సంబోధించింది.ఆప్ అధికార ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ ను ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. శనివారం(ఏప్రిల్-13,2019)ఢిల్లీలోని మయాపురిలో ప్�
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకోకుంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనంటూ మాజీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆశావహుల జాబితాను పంపించాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాకెన్�
చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను
ఏప్రిల్-మే నెలల్లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీ,బీహార్ రాష్ట్రాల్లో చెరో మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.ఆప్ పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం(మార్�
సార్వత్రిక ఎన్నికలవేళ కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులు పెట్టుకునే విషయమై సమాలోచనలు జరుపేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఢీల్లీ కాంగ్�