Home » Bandi Sanjay Kumar
అందరి సహకారంతో కరీంనగర్ లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి మద్దతివ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్.
మాయ చేసి దొంగచాటుగా డబ్బులు పంచుతున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్ లేని పోలీసుల్లా పని చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
నా మీద అవినీతి ఆరోపణలు లేవు, కబ్జా ఆరోపణలు లేవు. ముస్లిం మైనారిటీలలో కూడా అదే ఆలోచన ఉంది. ముస్లింలు అయినా హిందువులు అయినా కరీంనగర్ ప్రజలంతా బండి సంజయ్ కు అండగా ఉన్నారు.
Bandi Sanjay On KCR : 12శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒవైసీకి సలాం చేస్తున్నారు. 80 శాతమున్న నారాయణ్ ఖేడ్ హిందూ ఓట్లన్నీ ఏకమైతే సంగప్ప గెలవడా?
Karimnagar Political Scenario : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? ఈసారి కారు జోరు సాగేనా? హస్తవాసి మారే ఛాన్స్ ఉందా? కాషాయ జెండా రెపరెపలాడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?
Bandi Sanjay Sensational Comments : కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆర్ రెడీగా ఉన్నారు. ఎక్కడైనా దోస్తులకు టికెట్ ఇస్తారా? ప్రజల్లో ఉండే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి.
PM Narendra Modi : బీజేపీ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది.
PM Modi Public Meeting : ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
కాంట్రాక్టులు, కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుపై కేసీఆర్ కి లేదు. పనుల నాణ్యతను కేసీఆర్ పట్టించుకోలేదు. Bandi Sanjay Kumar
కమీషన్లు దండుకుని దాడులు చేసే బీఆర్ఎస్ కావాలా? ప్రజల పక్షాన పోరాడే బీజేపీ కావాలా? తెలంగాణ ప్రజలారా.. మీ తీర్పే ఫైనల్. Bandi Sanjay