Home » CM Revanth Reddy
దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు..
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.
మాట్లాడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని విమర్శించే రేవంత్..కవిత అంత మంచి అస్త్రం అందించినా ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరఫున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.
సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించింది.
ఈ నెల 5న కేబినెట్ భేటీ జరగనుంది.