Home » CM Revanth Reddy
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సీఎం రేవంత్
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
తన కోసం ట్రాఫిక్ని ఆపవద్దంటూ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
Hyderabad Pharma City : హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ వర్గాల్లో హాట్ డిబేట్
ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తగిన శ్రద్ధ, ప్రణాళికలు రూపొందించకపోతే ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రాజెక్టుల అమలు కోసం ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని ఇక్కడి ఫార్మా పరిశ్రమల వారు అంటున్నారు.
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖ అధికారులు, ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ ల ట్రాన్సఫర్లు మొదలయ్యాయి.
కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఏయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు.
స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్,ఎంఐఎం,సీపీఐ, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని..భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
రాయదుర్గం to ఎయిర్పోర్ట్ మెట్రోకు రెడ్ సిగ్నల్